టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్, గవర్నమెంట్ , తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు" width="1200" height="800" /> ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులను నిర్వహిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
కెరీర్ , ఇంటర్ తర్వాత కెరీర్, కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలు " width="1200" height="800" /> పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఇన్విజిలేటర్లుగా వ్యవహరించనున్నారు. సెల్ ఫోన్, ఇతర స్మార్ట్ పరికరాల్ని ఇన్విజిలేటర్లు కూడా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్ల కూడదు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు 800 స్క్వాడ్లు ఏర్పాటుచేశారు. (ప్రతీకాత్మక చిత్రం)