వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో ఈ ఘటన జరిగింది . మాచర్లకు చెందిన వీర్ల సావిత్రికి కొన్నేళ్ల క్రితం సాంబయ్యతో వివాహమైంది. చాలా ఏళ్లు కాపురం చేసిన తర్వాత భర్తతో విడిపోయిన సావిత్రి.. కొడుకు మధుబాబుతో కలిసి మంచికల్లుకు వచ్చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)