Extramarital Affair: కొత్త ప్రియుడి మోజులో మహిళ.. పాతప్రియుడ్ని ఇంటికి పిలిపించి దారుణం..
Extramarital Affair: కొత్త ప్రియుడి మోజులో మహిళ.. పాతప్రియుడ్ని ఇంటికి పిలిపించి దారుణం..
ఈ రోజుల్లో జరిగే నేరాల్లో చాలా వరకు వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలకు అవే కారణమవుతున్నాయి. ఒకేసారి ఇద్దరితో ఎఫైర్ పెట్టుకున్న మహిళ చివరకు..
ఈ రోజుల్లో జరిగే నేరాల్లో చాలా వరకు వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలకు అవే కారణమవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
తాజాగా 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడ్ని.. కొత్తగా పరిచయమైన మరో ప్రియుడితో కలిసి ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన బొబ్బిలి నాగరాణి అనే మహిళకు అదే గ్రామానికి చెందిన సవరం సురేంద్రతో గత 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
నాగరాణికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్ల క్రితం నాగరాణి కొత్త ఇల్లు కట్టుకుంది. నిర్మాణ పనులకు వచ్చిన తాపీమేస్తి అంజయ్య సంబంధం పెట్టుకుంది. అప్పటి నుంచి సురేంద్రను దగ్గరకు రానివ్వడంలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
దీంతో సురేంద్ర తరచూ నాగరాణి ఇంటికి వచ్చి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
కొత్త ప్రియుడి మోజులో ఉన్న నాగరాణి.. పాత ప్రియుడ్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని చూసింది. విషయాన్ని అంజయ్యతో చెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఈ క్రమంలో ఈనెల 18న సురేంద్రను ఇంటికి పిలిపించిన నాగరాణి.. అంజయ్య సహకారంతో అతడ్ని కర్రతో కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
నిందితులను మంగళగిరి మండలం కురగల్ల ప్రాంతంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)