హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Farming: కూలీలుగా మారిన కలెక్టర్ దంపతులు.. పొలం గట్టుపైనే భోజనాలు.. పిల్లలతో సహా వ్యవసాయం

Farming: కూలీలుగా మారిన కలెక్టర్ దంపతులు.. పొలం గట్టుపైనే భోజనాలు.. పిల్లలతో సహా వ్యవసాయం

Farming: పొలం పనులు చేయడంలో రైతులతో పోటీ పడ్డారు.. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు.. ఒళ్లు వంచి వరి నాట్లు వేశారు. భార్య భర్తలే కాదు.. పిల్లలు సైతం చేయి చేయి కలిపారు. ఛీ బరద అనకుండా శ్రమకోర్చి నాట్లు నాటారు. ఆ పొలం గట్లపైనా భోజనాలు చేశారు. అయితే వీరు కూలీలు కాదు.. కలెక్టర్ దంపతులు, వారి పిల్లలు.

Top Stories