Andhra Pradesh: భర్తతో విడిపోయిన యువతిపై కన్నేసిన రౌడీ షీటర్.. నగ్నంగా వీడియో తీసి.. ఆపై..

పరిచయాన్ని ఆసరాగా చేసుకొని శ్రీనివాస్ నగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆమెను అక్కడ ఉంచాడు.