Drunken Woman Fight: ఫుల్లుగా తాగి తన్నుకున్న మహిళలు... నడిరోడ్డుపై వీరంగం.. ఎక్కడంటే..!

Drunken Women: మహిళలు మద్యం తాగి రోడ్డుపై గొడవపడటం, తన్నుకోవడం చాలా అరుదైన దృశ్యమనే చెప్పాలి. అలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.