ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో చంద్రబాబు నాయుడికి శుభ ఫలితాలు మొదలయ్యాయి అంటున్నారు. అలాగే టీడీపీ శ్రేణులు సైతం.. రేపు జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతో ఆ జోష్ కంటిన్యూ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శుభగడియాలు ప్రారంభమయ్యాయి అనడానికి రేపు జరిగే ఎన్నికలే సాక్ష్యం అంటున్నారు.