ఆమె సహజీవనం చేస్తున వ్యక్తికి వరసు కుమారుడయ్యే యువకుడితో కూడా మృతురాలు ఎఫైర్ నడిపినట్లు సమాచారం. ఆమె యువకుడు బైక్ కొనుక్కునేందుకు రూ.50వేలు ఇచ్చింది. తన డబ్బు తిరిగివ్వమని నిలదీయడంతో యువకుడే ఆమెను హతమార్చినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ఇటీవల గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ హోటల్లో పనిచేస్తున్న మహిళ.. కడప జిల్లాకు చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అప్పటికే మరో ఇద్దరితో ఎఫైర్ పెట్టుకున్న ఆమె.. ఆ ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్న వ్యక్తికి మద్యం తాగించి హత్య చేసింది. చివరకు పోలీసులకు చిక్కింది. (ప్రతీకాత్మకచిత్రం)