Home » photogallery » andhra-pradesh »

GUNTUR RAKSHA BANDHAN FESTIVAL MINSTERS AND WOMEN LEADERS CELEBRATE RAKHI WITH CM JAGAN NGS BK

Raksha Bandhan 2022: సీఎం జగన్ కు రాఖీలు కట్టిన మహిళా నేతలు.. కనిపించని మంత్రి రోజా.. పుష్ప శ్రీవాణి!

Raksha Bandhan 2022: ఆంధ్రప్రదేశ్ లో రక్షాబంధన్ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. కొంతమంది ఈ రోజు జరుపుకుంటుంటే.. మరికొందరు రేపు జరుపుకుంటున్నారు. ఎప్పటిలాగే తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో సందడి నెలకొంది. వైసీపీ మహిళనేతలు అంతా దేవుడు ఇచ్చిన అన్న అంటూ జగన్ కు రాఖీలు కట్టారు.