Andhra Pradesh: ఎయిర్ పోర్టును తలపిస్తున్న రైల్వే స్టేషన్.. ఎక్కడో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్((Andhra Pradesh) లోని ప్రముఖనగరమైన గుంటూరు (Guntur)లో రైల్వే స్టేషన్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. ఎయిర్ పోర్టు టెర్మినల్ ను తలపిస్తున్న ఫ్లాట్ ఫారంలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.