Andhra Pradesh: షాపులో పనిచేస్తున్న యువతిపై కన్నేసిన యజమాని... కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి..

తన దగ్గర పనిచేస్తున్న యువతిని సోదరిలా చూసుకోవాల్సిన యజమాని దారి తప్పాడు. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు.