GUNTUR OFFICIALS IMPOSED LOCKDOWN IN MACHAVARAM AND NAKARIKALLU MANDALS OF GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
AP Lockdown: ఏపీలో మరోసారి తప్పని లాక్ డౌన్.. మధ్యాహ్నం 12గంటల వరకే పర్మిషన్.. ఎక్కడంటే..!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు (Corona Positive Cases) తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం అమలు చేసిన కర్ఫ్యూ (Curfew) నిబంధనలతో పాజిటివిటీ రేటు దిగివచ్చింది. కానీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం అమలు చేసిన కర్ఫ్యూ నిబంధనలతో పాజిటివిటీ రేటు దిగివచ్చింది.
2/ 6
ఐతే ఇంకా కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజుల వ్యవధిలో వైరస్ వేగంగా వ్యాప్తిస్తోంది.
3/ 6
ఈ నేపథ్యంలో స్థానిక టాస్క్ ఫోర్స్ కమిటీలు కర్ఫ్యూ నిబంధనలను మరింత కఠినం చేస్తున్నాయి.
4/ 6
తాజాగా గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో ఒక్కరోజులో 33 మందికి పాజిటివ్ గా తేలడంతో అధికారులు లాక్ డౌన్ విధించారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత అన్ని రకాల కార్యకలాపాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.
5/ 6
అలాగే మాచవరం మండల కేంద్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించిట్లు తహసీల్దార్ పుల్లారావు తెలిపారు. నిత్యావసరాల కోసం మధ్యాహ్నం 12గంటల వరకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.
6/ 6
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సడలింపులు ఇచ్చిన సమయంలో బయటకు వచ్చేవారు కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.