Bride: పెళ్లై 16 రోజులైనా కాలేదు... ఆమె ఊహించింది ఒకటి.. జరిగింది మరొకటి...

Guntur: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని కఠిన శిక్షలు విధించినా నిత్యం వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి వయసు మళ్లిన వారి వరకు వేధింపులు ఎదుర్కొంటూనే ఉంటున్నారు.