Andhra Pradesh: షాకింగ్.. పామును డబ్బాలో వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. ఖంగుతిన్న డాక్టర్లు

Andhra Pradesh: పాము పేరు వింటనే మనంలో చాలా మందికి వణుకు పుడుతుంది. అది కనిపిస్తే ప్రాణ భయంతో పరుగులు పెడతాం. ఒకవేళ కాటేస్తే.. ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఓ వ్యక్తి తనను కాటేసి పామును డబ్బాలో పెట్టుకొని.. ఆస్పత్రికి వెళ్లాడు. ఎందుకో తెలుసా?