హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Affair: ప్రియురాలితో 11ఏళ్లు సహజీవనం.. అర్ధరాత్రి తలుపులు మూసి ఆమెతో పాటు ఆమె కూతురిపై..

Affair: ప్రియురాలితో 11ఏళ్లు సహజీవనం.. అర్ధరాత్రి తలుపులు మూసి ఆమెతో పాటు ఆమె కూతురిపై..

Affair: మహిళతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. 11ఏళ్ల పాటు సహజీవనం చేశాడు. ఇద్దరూ కలిసున్నన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ అతడిలో మొదలైన అనుమానపుభూతం.. హత్యాయత్నం చేసేంతగా దిగజార్చింది. ఇక అన్నిరకాలుగా తోడుంటాడనుకున్న ప్రియుడు తననే అంతమొందించేందుకు యత్నించడంతో ఆమె షాక్ కు గురైంది.

Top Stories