Home » photogallery » andhra-pradesh »

GUNTUR MAN BOOKED FOR STEALING CONTAINER IN GUNTUR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Guntur News: 10 నిముషాల్లో కంటైనర్ మాయం చేశాడు.. వీడు మాములు దొంగకాదు.. చివరికి ఇలా దొరికాడు..

Guntur: ఓ దొంగ మాత్రం పర్సునో, లేక మరేదైనా వస్తువునో చోరీ చేయలేదు. ఏకంగా రోడ్డుపక్కనున్న కంటైనర్ ను ఎత్తుకెళ్లిపోయాడు. పార్క్ చేసిన పదినిముషాల్లో పెద్ద కంటైనర్ ను ఇట్టే మాయం చేశాడు. ఐతే పోలీసులు వెంటనే స్పందించడంతో దొంగ దొరికాడు.