Married Woman: పవర్ బిల్లు ఇవ్వడానికి వచ్చి ఆమెపై కన్నేశాడు.. రాత్రికి వచ్చి బలవంతంగా డాబాపైకి తీసుకెళ్లి...

విద్యుత్ రీడింగ్ పేరుతో ఇంటికి వచ్చి వివాహితపై కన్నేసిన ఓ యువకుడు.. రాత్రికి మళ్లీ వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని గుంటూరు జిల్లాలో (Guntur District) చోటు చేసుకుంది.