Andhra Pradesh: ఒకేసారి ఇద్దరితో ఎఫైర్ పెట్టుకున్న మహిళ... వారిలో ఒకడు ఏం చేశాడంటే..!

వివాహేతర సంబంధాలు (Extra Marital affair) మానవ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. తాత్కాలిక సుఖాల కోసం కొంతమంది చంపడానికైనా.. చావడానికైనా సిద్ధపడుతున్నారు.