Home » photogallery » andhra-pradesh »

GUNTUR FAMILY MADE DIFFERENT CAKE FOR BABY SHOWER IN GUNTUR DISTRICT GOES VIRAL FULL DETAILS HERE PRN GNT

Viral: ఇక్కడున్నది చీరలు,నగలు అనుకుంటే మీ పొరబాటే..! సరిగ్గాచూస్తే షాక్ అవుతారు..

Viral: ఇంట్లో శుభకార్యం ఉందంటే.. ఆ కుటుంబంలోని వారు ఏదైనా విభిన్నంగా చేయాలనుకుంటారు. అతిథులకు వడ్డించే వంటల దగ్గరి నుంచి డెకరేషన్, రిటర్న్ గిఫ్టులు, బట్టలు ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకతను వెతుక్కుంటుంటారు.