ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలకు వయసులో బేధాలు, వావి వరసలు అస్సలు ఉండటం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
తనకంటే దాదాపు 20ఏళ్లు చిన్నవాడైన యువకుడితో ఎఫైర్ పెట్టుకున్న ఓ మహిళ చివరకు అతడి వల్లే ఆస్పత్రి పాలైంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు బ్రాడిపేటలోని గోల్డెన్ పార్క్ హోటల్లో ఓ జంట రూమ్ తీసుకుంది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
కొద్దిసేపటికి ఆ రూమ్ నుంచి కేకలు వినిపించడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపు తెరిచి చూడగా ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. దీంతో హోటల్ సిబ్బంది వారిని జీజీహెచ్ కు తరలించారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
ఆ జంట గుంటూరుకు చెందిన 28 ఏళ్ల బండి విజయ్ సాగర్ బాబు, 45 ఏళ్ల మాడుగుల రహేలుగా గుర్తించారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. రహేలు భర్త చనిపోవడంతో విజయ్ తో సహజీవనం చేస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
కొంతకాలంగా రహేలు మరో వ్యక్తితో చనువుగా ఉంటూ విజయ్ సాగర్ ను దూరం పెట్టడంతో విజయ్... రహేలు గొంతుకోసి తానూ ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్లో ఇచ్చిన ఆధార్ కార్డుల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. (ప్రతీకాత్మకచిత్రం)