ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయానికి వస్తే.. బీజేపీ వ్యూహం ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొననుంది..? మాట మాత్రమైనా చెప్పుకుండా చంద్రబాబును కలవడాన్ని బిజీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకంటుందా.. లేకా ఆ కూటమితో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తి పెంచుతోంది.