ఆర్మీ రిక్రూట్మెంట్కు గుంటూరులోని బీఆర్ స్టేడియం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల జూలై 30వ తేదీ వరకు జరగనున్న ఈవెంట్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం ఏడు జిల్లాల నుంచి 34 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)