Home » photogallery » andhra-pradesh »

GUNTUR AP CRIME NEWS 25 YEARS YOUNG FAKE DRDO SCIENTIST ARRESTED BY CID NGS NJ GSU

Guntur: వీడు మాములోడి కాదు.. 25 ఏళ్లకే DRDO శాస్త్రవేత్తనంటూ.. ఎమ్మెల్యేలు, ఎంపీలకే కుచ్చుటోపీ.. ఏం చేశాడంటే

Guntur: నిండా పాతికేళ్లు కూడా లేని కుర్రాడు డీఆర్డీఓలో జాబ్‌.. పెద్ద సైంటిస్ట్‌ అయ్యాడు. అంతేనా సూటు బూటు, దర్జా జీవితం రెండు మూడు ఖరీదైన కాన్వాయ్‌లు, నలుగురు గన్‌మెన్‌లు.. ఎక్కడికెళ్లినా గ్రాండ్‌ వెల్‌కమ్‌.. పోలీసుల సెల్యూట్‌లు.. కానీ అసలు విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు.. ఏం చేశాడో తెలుసా?