Home » photogallery » andhra-pradesh »

GUNTUR AP CM YS JAGAN CONGRATULATES UNDER19 WORLD CUP VICE CAPTAIN SHEIKH RASHID WITH A CHECK OF RS 10 LAKH AND ALLOTTED A RESIDENCE IN GUNTUR SNR

యువ క్రికెటర్ షేక్‌ రషీద్‌కు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం..గుంటూరులో నివాస స్థలం కేటాయించిన సీఎం జగన్

Sheikh Rasheed: అండర్‌19 వరల్డ్ కప్ విజేత, వైస్‌ కెప్టెన్‌ షేక్ రషీద్‌ ఏపీ సీఎంని కలిశారు. యువ క్రికెటర్‌ ప్రతిభను అభినందించిన జగన్ గుంటూరులో నివాస స్థలంతో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 10లక్షల నగదు చెక్కును అందజేశారు.

  • |