Home » photogallery » andhra-pradesh »

GUNTUR AP CABINET MEET ON TOMORROW MAIN AGENDA IS CORONA CASES AND MINI LOCK DOWN NGS

Andhra pradesh: ఏపీలో మినీ లాక్ డౌన్. కొత్త ఆంక్షలు ఏంటి? కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం

ఏపీలో పెరుగుతున్నకేసులు చూస్తే వణికిపోవాల్సి వస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం కలవర పెడుతోంది. దీంతో కేసులు కట్టడి ఎలా అన్న అంశమే ప్రధానంగా ఏపీ కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా మినీ లాక్ డౌన్ అంశపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.