Home » photogallery » andhra-pradesh »

GUNTUR ANDHRA PRADESH CRIME NEWS GUJARAT GIRSL GAND ARRESTED BY GUNTUR POLICE NGS GNT

Becarefull: అమ్మాయి అందంగా ఉంది.. లిఫ్ట్ అడుగుతోందని వాహనం ఆపుతున్నారా? ఈ విషయం తెలుసుకొండి

Becarefull: సాధారణంగా రోడ్డుపై అమ్మాయిలు అత్యవసర పరిస్థితుల్లో అపరిచుతులను లిఫ్ట్ అడుగుతుంటారు.. పాపం అని కొందరు.. లేదా అందంగా ఉంది బైక్ ఎంకించుకుందాంమని దురుద్దేశంతో కొందరు లిఫ్ట్ ఇస్తూ ఉంటారు.. కానీ ఇకపై అలా పరిచయం లేని అమ్మాయిలకు.. వాహనం లిఫ్ట్ ఇచ్చేముందు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?