Home » photogallery » andhra-pradesh »

GUNTUR ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY SAY READY TO HELP AP DEVOTEES WHO STRUCK IN AMARNATH NGS GNT

CM Jagan on Amarnath Yatra: అమర్‌నాథ్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. చర్యలకు సీఎం ఆదేశాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..

CM Jagan on Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వరద కారణంగా 15 మందికి పైగా భక్తులు మృతిచెందగా.. మరో 40 మందికి పైగా భక్తులు గల్లంతైనట్టు తెలుస్తోంది. అయితే ఈ వరద విలయంలో ఏపీ భక్లు కూడా చిక్కుకున్నారు. దీంతో వారిని స్వస్థలాలకు రప్పించేందుకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు..