Home » photogallery » andhra-pradesh »

GUNTUR 9 YEARS BOY FROM PALANADU CREATING WORLD RECORDS IN ARCHERY FULL DETAILS HERE PRN GSU NJ

Guntur: పిల్లాడు కాదు పిడుగు.. ఆర్చరీలో ప్రపంచ వీరుడు.. గురిపెడితే రికార్డులు బ్రేక్

Young Archer: అతి చిన్న వయస్సులోనే ఆర్చరీలో అదరగొడుతున్నాడు ఈ బుడతడు. తొమ్మిదేళ్ల ఆరుష్‌ అస్త్రవిద్యలో ఆరితేరాడు. మహాభారతంలో అర్జునుడిలా.. ఒక్కసారి గురిపెట్టి బాణం వదిలాడంటే… టార్గెట్‌ చేరాల్సిందే. అతి పిన్న వయస్సులోనే ఎన్నో అవార్డులను అందుకున్నాడు.