Konijeti Rosaiah: ఆర్థిక మంత్రిగా.. ముఖ్యమంత్రిగా.. రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా..

EX CM Konijeti Rosaiah Political Journey: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజకీయ నేత రోశయ్య.. ఆర్థిక రంగ నిపుణిడిగా.. మంత్రిగా.. ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు అందించారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందటే..?