నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ నోటిఫికేషన్ (Job Notifications) కోసం ఎదురుచూస్తున్నవారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖ (AP Police Jobs) లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. (ప్రతీకాత్మకచిత్రం)