Home » photogallery » andhra-pradesh »

GOVERNMENT ISSUED NEW RULES FOR SCHOOLS AS CORONA CASES INCREASING IN THE STATE FULL DETAILS HERE PRN

AP Schools: స్కూళ్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యాశాఖ ఉత్తర్వులు.. కొత్త రూల్స్ ఇవే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వ్యాప్తి (Corona Virus) దృష్ట్యా స్కూళ్లు మూసివేస్తారన్న ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తోంది. ఐతే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.