[caption id="attachment_1139262" align="alignnone" width="1600"] క్లబ్బులు, రెస్టారెంట్లలో న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహించేందుకు ముందస్తుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని.., నిర్వాహకులు సామాజిక దూరం మరియు ఇతర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సీటింగ్ కెపాసిటీలో 60 శాతం వరకు మాత్రమే అనుమతించేటట్లు నిబంధనలు పాటించాలని తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
అలాగే బహిరంగ ప్రదేశాల్లో డీజేలు, సౌండ్ సిస్టంను వినియోగించరాదని.., మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయవద్దని., అలాగే జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ విషెస్ చెప్పుకునే సమయంలో మాస్కులు, శానిటైజర్లు వాడుతూ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)