హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Republic Day: సరికొత్త రంగుల్లో ఏపీ సచివాలయం...

Republic Day: సరికొత్త రంగుల్లో ఏపీ సచివాలయం...

72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సచివాలయం (Secretariat) ముస్తాబైంది. రంగు రంగుల విద్యుద్దీపాలంకరణలతో సెక్రటేరియట్ ధగ ధగ మెరిసిపోతోంది. సచివాలయంలోని ఉన్న అయిదు బ్లాకులతో పాటు అసెంబ్లీ భవన సముదాయాన్ని కూడా విద్యుత్ కాంతులతో అలకరించారు.. భవనాలతో పాటు డివైడర్ పైన, పార్క్ ల్లో ఉన్న మొక్కలకూ విద్యుద్దీపాలు అలంకరించారు