Home » photogallery » andhra-pradesh »

GOOD NEWS TO TIRUMALA TIRUPATI DEVASTHANAM DEVOTEES GET FREE TICKETS FROM THIS 15TH NGS TPT

Tirumala: శ్రీవారి భక్తులకు 15వ తేదీ నుంచి శుభవార్త.. అధికారికంగా ప్రకటించిన టీటీడీ

Good News to Devotees: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నకోట్లాది సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇకపై సామాన్యులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శన టోకెన్లు పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 15వ తేదీ పొందుచ్చు. అది కూడా ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.