Tirumala: తిరుమల టికెట్లు బుక్‌చేసుకున్నా.. కరోనా భయంతో వెళ్లలేకపోతున్నారా? మీకే ఈ శుభవార్త

Tirumala: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తిరుమలపైనా పడింది. కరోనా నిబంధనలను టీటీడీ మళ్లీ కఠినతరం చేసింది. మరోవైపు భక్తులు కూడా తిరుమలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో తిరుమల పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు.