Home » photogallery » andhra-pradesh »

GOOD NEWS TO KAPU WOMEN TOMORROW CM JAGAN MOHAN REDDY WILL RELEASED YSR KAPUR NESTAM FUNDS NGS

YSR Kapu Nestham: ఏపీలో మహిళలకు శుభవార్త.. రేపు వారి ఖాతాలో 15 వేలు జమ.. నగదు రాకపోతే ఇలా చేయండి

YSR Kapu Nestham: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు గుడ్ న్యూస్.. రేపు కాపునేస్తం లబ్ధిదారులైన మహిళలకు 15 వేల రూపాయల నగదు జమ చేయనున్నారు. అయితే అర్హత ఉండి కూడా నగదు రాకపోయినా.. టెన్షన్ అవసరం లేదని.. ఇలా చేయాలని అధికారులు చెబుతున్నారు.