Araku Trains: ఆంధ్రా కశ్మీర్ అందాలను చూడాలని ఉందా..? మరో రెండు అద్దాల బోగీలు.. ఒక స్లీపర్ కోచ్ ప్రారంభం..

NEW TRAINS FOR ARAKU: అందాల అరకు చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేక అద్దాల బోగీలు ఏర్పాటు చేశారు.. రెండు అద్దాల బోగీలకు తోడు ఒక స్లీపర్ కోచ్ కూడా అందుబాటులో ఉంచారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ ట్రైన్ ను ప్రారంభించారు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా...?