AP Govt Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు...
AP Govt Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ఆదేశాలు...
ఆంధ్రప్రదేశ్ (Andhr Pradesh)లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో (Grama, Ward Secretariat) పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 7
త్వరలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోబోతున్న ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 7
ఈ మేరకు ప్రొబేషనరీ పూర్తైనట్లు ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్ని జిల్లాల కలెక్టర్లు అదేశాలిచ్చారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 7
2019 అక్టోబర్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 1.34 లక్షల ఉద్యోగులు వచ్చే నెల 2వ తేదీ నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తవుతున్నందున ప్రొబేషన్ ప్రకటించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 7
ఆలాగే ఆయా శాఖలకు సంబంధించిన అధికారుల నుంటి డిపార్ట మెంటల్ టెస్టుల వివరాలు సేకరించాలన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 7
2019లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల నియామకం జరిగింది. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 7
రెండేళ్ల సర్వీస్ పూర్తికావడంతో వారికి సంబంధించిన పోలీస్ వెరిఫికేషన్, డిపార్టమెంట్ టెస్ట్ మెరిట్ వివరాలును సంబంధిత ఫార్మాట్ లో సిద్ధం చేసి తమకు పంపాలని అజయ్ జైన్ స్పష్టం చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)