మనుషులైనా.. జంతువులైనా.. వాటిని సృష్టించేంది దేవుడే. వారు ఏ రూపంలో జన్మించినా అందరూ అంగీకరించాల్సిందే. దేవుడి సృష్టిలో కొన్ని జంతువులు వికృతరూపాలతో జన్మిస్తాయి. రెండు తలల ఆవు, ఆరుకాళ్ల దూడలు, మూడుకాళ్ల కోళ్లు ఇలా వింతవింత రూపాలతో పుడతాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో ఓ మేక ఒకే కన్నుతో జన్మించింది.