Tirumala Garuda Seva: తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ.. శ్రీవారి సేవలో భక్తులు

Tirumala: శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.