హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Ganja Gang: తేనె, ఆయుర్వేద ఔషధాల ముసుగులో గంజాయి.. సులువుగా రవాణా.. విదేశాలకూ తరలింపు

Ganja Gang: తేనె, ఆయుర్వేద ఔషధాల ముసుగులో గంజాయి.. సులువుగా రవాణా.. విదేశాలకూ తరలింపు

Ganja Ganj new Plans: గంజాయి గ్యాంగ్ లు పోలీసులకు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఎక్కడికక్కడ గట్టి నిఘాతో గంజాయి అక్రమ రవాణను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఆ గ్యాంగ్ సరికొత్త దారుల్లో వెళ్తోంది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు గంజాయిని తేనె, ఆయుర్వేద ఔషధాల రూపాంలో తరలించేస్తున్నారు.

Top Stories