హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

TTD Sarva Darshna Tickets: భక్తులకు బిగ్ షాక్..? 16 నిమిషాల్లోనే 3 లక్షల టికెట్లు.. కరోనా భయమే కారణమా..?

TTD Sarva Darshna Tickets: భక్తులకు బిగ్ షాక్..? 16 నిమిషాల్లోనే 3 లక్షల టికెట్లు.. కరోనా భయమే కారణమా..?

TTD Shocking News: డిసెంబర్ లో తిరుమల వెళ్లాలి అనుకుంటున్నారా..? ఎందుకంటే మళ్లీ కరోనా ముప్పు ముంచుకొచ్చేస్తోంది.. ముందే వెళ్లి వచ్చేస్తే బెటర్ అనుకుంటున్నారా..? ఇప్పటికే ప్రయాణాలు అన్నీ బుక్ చేసుకున్నారా..? డిసెంబర్ టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో పెట్టింది ఇక బుక్ చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్నారా..? అయితే మీకొక షాకింగ్ న్యూస్.. ఏంటో తెలుసా..?