ఏపీలో వారికి ఉచిత ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఇసుక రీచ్‌ల నుంచి గృహ అవసరాలకు ట్రాక్టర్లు ద్వారా ఉచితంగా పొందేలా అవకాశం కల్పించింది. అయితే వీటికి గ్రామ, వార్డు సచివాలయల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.