Andhra Pradesh: తెలంగాణ భక్తులను చూసేందుకు ఎగబడ్డ జనం.. ఇంతకీ స్పెషల్ ఏంటి..?

ఏపీలోని ఓ ప్రసిద్ధ పుణ్య క్షేత్రంలో తెలంగాణ భక్తులు చేసిన పని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. భక్తులంతా వారిని చూసేందుకు.. ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..?