Konam Fish: గంగపుత్రుల పంట పండింది.. వలల్లో లక్షల విలువచేసే అరుదైన కోనాం చేపలు.. తింటే రుచుల విందే..! ఆరోగ్యానికి ఎంతో మేలు

Konam Fish: ఆ చేప మత్స్యకారులకు లాభాలిస్తుంది. సముద్రంలో ఎంత వేట సాగించినా.. ఆ చేప ఒక్కటి పడితే చాలు. ఇక మత్స్యకారులు ఆరోజు చూసుకోవక్కర్లేదు. అలాంటి చేపలు సిక్కోలు తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు పంట పండించాయి. వేటకు వెళ్లిన ప్రతి ఒక్క మత్స్యకారుడి వలకు లక్షల రూపాయలు విలువ చేసే చేపలు చిక్కాయి..