Home » photogallery » andhra-pradesh »

FIRST BLACK FUNGUS DEATH REPORTED IN CHIRALA TOWN PRAKASAM DISTRICT SSR

Black Fungus: బ్లాక్ ఫంగస్ ఎంతపని చేసింది.. హైదరాబాద్ సన్‌షైన్‌లో చేర్చారు.. చివరికి ఏమైందంటే..

చీరాల శివారు ప్రాంతమైన పేరాలకు చెందిన శిద్దా సురేష్ అనే 39 ఏళ్ల వ్యక్తి బ్లాక్ ఫంగస్ కారణంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సురేష్ పేరాలలో ఉంటూ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.