Home » photogallery » andhra-pradesh »

FAMOUS ASTROLOGER MALLADI CHANDRASEKHARA SHASTRY NO MORE AT HIS 96 YEARS HE PASSED AWAY NGS

Malladi Chandrasekhar Shastry: పౌరాణిక వాచ‌స్ప‌తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం.. ప్రముఖుల సంతాపం

Malladi Chandrasekhar Shastry: సంక్రాంతి వేడుకల్లో ఉన్న తెలుగు ప్రజలు ఓ దుర్వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ పండితులు, ప్రవచనకర్త శ్రీ మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి అస్తమించారనే వార్త.. తెలుగు వారందరినీ శోక సంద్రంలోకి నెట్టింది. ఆద్యాత్మిక రంగానికి ఆయన లోటు ఎప్పటికీ తీరనిది.