బెంగళూరులో పెట్రోల్ ధర ఏకంగా 37 పైసలు పెరిగి... లీటర్ రూ.93.98కి చేరింది. డీజిల్ 37 పైసలు పెరిగి లీటర్ రూ.86.21కి చేరింది. చెన్నైలో పెట్రోల్ 31 పైసలు పెరిగి లీటర్ రూ.92.90కి చేరగా... డీజిల్ 33 పైసలు పెరిగి లీటర్ రూ.86.31కి చేరింది. కోల్కతాలో పెట్రోల్ 66 పైసలు తగ్గి లీటర్ రూ.91.12కి చేరగా... డీజిల్ 36 పైసలు తగ్గి లీటర్ రూ.84.20కి చేరింది.