హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Dusserha 2022: కనకదుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు, బాలయ్య.. అమరావతికి అమ్మవారి అండ..

Dusserha 2022: కనకదుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు, బాలయ్య.. అమరావతికి అమ్మవారి అండ..

Dusserha 2022: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారు శ్రీ రాజ రాజేశ్వరి రూపంలో దర్శనమిస్తున్నారు. విజయదశలి కావడంతో ప్రముఖులు సహా భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఇవా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వియ్యంకుడు బాలయ్య కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.