Visakhapatnam: సాహసమే వారికి ఓ ఆట: ఇంటికో గుర్రం: ఊరినిండా కౌబాయ్ లే: విశాఖ జిల్లాలో దాయార్తి ప్రత్యేకత ఏంటో తెలుసా?

విశాఖపట్నం ఏజెన్సీలో ఓ గుర్రాల గ్రామం ఉందని మీకు తెలుసా? ఆ ఊరిలో మనుషులతో సమానంగా గుర్రాలు కనిపిస్తుంటాయి. ప్రతి ఇంటికీ ఒక గుర్రం ఉంటుంది. ఇక్కడి గిరిజనుల జీవితాల్లో గుర్రాలు ఒక భాగం. కౌబోయ్ సినిమాను తలపించేలా గ్రామంలో ప్రతి ఒక్కరూ గుర్రాన్ని పట్టుకుని తిరుగుతూ కనిపిస్తారు.